vjsthasia-1801-personal-inflation-calculator > app > telugu > core

Test Page

Core include appears below:

ద్రవ్యోల్బణ రేటు కాలిక్యులేటర్: ధరల పెరుగుదల ప్రభావం మీ మీద ఎంత పడింది?

వస్తు, సేవల వినియోగం అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి వ్యక్తులను బట్టి ద్రవ్యోల్బణం రేటు మారవచ్చు. ప్రతి నెల కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ)ను కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేస్తుంది. దేశంలోని అన్ని రకాల వస్తు, సేవల ధరల్లో పెరుగుదలను సీపీఐ సూచిస్తుంది.

తిండి, దుస్తులు, ఇంటి అద్దె, విద్యుత్ వంటి వాటికి మీరు ఎంత ఖర్చు చేశారో ఎంటర్ చేయడం ద్వారా మీ మీద ద్రవ్యోల్బణ భారం ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

ఈ నెలలో ఖర్చు చేయడానికి మీ దగ్గర రూ.1,000 ఉన్నాయనుకుందాం. మీరు కొనుగోలు చేసే వస్తు, సేవల కోసం ఆ డబ్బును ఎలా విభజిస్తారు?

కింద విభాగాల్లో మీరు ఖర్చు చేసే మొత్తాన్ని ఎంటర్ చేయండి.

స్లైడర్ వాడండి లేదా మాన్యువల్‌గా ఎంటర్ చేయండి.

ఆహారం & పానీయాలు

పాన్, పొగాకు & మత్తు పదార్థాలు

దుస్తులు, పాదరక్షలు

ఇంధనం, విద్యుత్

ఇల్లు

ఆరోగ్యం

ఇతర ఖర్చులు

మీ ఫలితం:

మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీ వ్యక్తిగత ద్రవ్యోల్బణం:

{number} జాతీయ ద్రవ్యోల్బణం

ఈ ఇంటరాక్టివ్‌ను చూడ్డానికి జావా స్క్రిప్ట్‌ కలిగిన ఆధునిక వెబ్ బ్రౌజర్‌తోపాటు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.

...there we go.