వస్తు, సేవల వినియోగం అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి వ్యక్తులను బట్టి ద్రవ్యోల్బణం రేటు మారవచ్చు. ప్రతి నెల కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ)ను కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేస్తుంది. దేశంలోని అన్ని రకాల వస్తు, సేవల ధరల్లో పెరుగుదలను సీపీఐ సూచిస్తుంది.
తిండి, దుస్తులు, ఇంటి అద్దె, విద్యుత్ వంటి వాటికి మీరు ఎంత ఖర్చు చేశారో ఎంటర్ చేయడం ద్వారా మీ మీద ద్రవ్యోల్బణ భారం ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
ఈ నెలలో ఖర్చు చేయడానికి మీ దగ్గర రూ.1,000 ఉన్నాయనుకుందాం. మీరు కొనుగోలు చేసే వస్తు, సేవల కోసం ఆ డబ్బును ఎలా విభజిస్తారు?
స్లైడర్ వాడండి లేదా మాన్యువల్‌గా ఎంటర్ చేయండి.
మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీ వ్యక్తిగత ద్రవ్యోల్బణం:
{number} జాతీయ ద్రవ్యోల్బణం
మీ నెలవారి ఖర్చులో పెరుగుదల (అంచనా)
2022 డిసెంబర్, కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ)ను స్టార్టింగ్ పాయింట్‌గా ఈ కాలిక్యులేటర్ తీసుకుంటుంది. ఈ కాలిక్యులేటర్‌లోని ప్రతి వస్తువుకు ప్రత్యేకమైన వెయిటేజ్, ద్రవ్యోల్బణం రేటు ఉంటాయి.
ఒక విభాగం మీద మీరు పెట్టే ఖర్చు మారితే, దానికి తగినట్లుగా ఆ కేటగిరి వెయిట్‌ను కాలిక్యులేటర్ అప్డేట్ చేస్తుంది. అలాగే మీ ద్రవ్యోల్బణ రేటును కూడా సవరిస్తుంది.
వర్డ్స్ & ప్రొడక్షన్: షాదాబ్ నజ్మీ డిజైన్ & చిత్రాలు: లోకేష్ శర్మ డేటా ఎనాలసిస్: తజీన్ పఠాన్, చిత్రాలు: పునీత్ బర్నాలా డెవలప్మెంట్: మాథ్యూ టేలర్, మార్కోస్ గుర్గెల్, కావేరీ బిస్వాస్ మరియు జెరీనా జాకబ్.